అమ్మవారి దర్శనానికి అడ్డంకులా..

అమ్మవారి దర్శనానికి అడ్డంకులా.. మంత్రి వస్తే భక్తులను నిలిపివేస్తారా..? ఆలయంలో తాగునీరు కూడా పెట్టరా..? చిన్నారులు, వృద్ధుల అవస్థలు పార్కింగ్ లేక అవస్థలు.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ ఆగ్రహం స్పాట్ వాయిస్, వరంగల్: భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను ఆపి.. మంత్రి రాకకు దారి సుగమం చేస్తారా? భద్రకాళి సన్నిధిలో సామాన్య భక్తులకు ఒక న్యాయం.. అధికారంలో ఉన్నవారికి మరో న్యాయమా..? శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులపై బీజేపీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ తీవ్ర ఆగ్రహం...