పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం వరంగల్ కమిషనరేట్ పరిధిలో 25 మంది పోలీసుల ప్రాణత్యాగం అమరుల కుటుంబాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సీపీ ఎన్. శ్వేత స్పాట్ వాయిస్, హనుమకొండ: ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని అమరుల స్థూపం వద్ద ఆమె, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్...