గురిజాల శ్రీరామ్ రెడ్డికి గౌరవ డాక్టరేట్..
స్పాట్ వాయిస్ దామెర : సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న గురిజాల శ్రీరామ్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ లభించింది. చెన్నైలోని కృష్ణ గాన సభ ఆడిటోరియంలో అక్టోబర్ 10న నిర్వహించిన ‘సోషల్ లీడర్స్ అండ్ విజనరీస్ కాన్‌క్లేవ్–2026’లో యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ‘డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ (హానరిస్ కాసా)’ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్‌గా సేవలు ప్రారంభించిన శ్రీరామ్ రెడ్డి, అనంతరం శ్రీరామ్ ఫౌండేషన్ ద్వారా పలు...