350 మంది క్రీడాకారులతో అథ్లెటిక్స్ ఎంపికలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే అసోసియేషన్ లక్ష్యం: పంతకాని సమ్మయ్య స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జిల్లా క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడమే జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ లక్ష్యమని అసోసియేషన్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సింగరేణి అంబేద్కర్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూతల సమ్మయ్య సమన్వయంతో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల...