పోలీస్ అమరవీరులకు ఘన నివాళ

[video width="478" height="850" mp4="https://spotvoice.in/wp-content/uploads/2026/10/VID-20261023-WA0021.mp4"][/video] ములుగు లోకొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణ స్పాట్ వాయిస్, ములుగు: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సదానందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. [video width="848" height="478" mp4="https://spotvoice.in/wp-content/uploads/2026/10/VID-20261023-WA0023.mp4"][/video] అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ర్యాలీ ములుగు బస్టాండ్ జంక్షన్ నుంచి ప్రారంభమైన కొవ్వొత్తుల ర్యాలీ ఏరియా...