ప్రమాదంలో రామప్ప..!
ప్రమాదంలో రామప్ప..! చరిత్రను చెరిపే తవ్వకాలొద్దు.. వారసత్వ సంపదను కాపాడుకుందాం.. ఓపెన్ కాస్ట్ గని ప్రతిపాదనను ఆపాలి.. ఐదు కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతున తవ్వకాలు భూగర్భ చీలికలతో సరస్సు నీరు లీకయ్యే ప్రమాదం కట్ట తెగితే దిగువ ప్రాంతాలకు పెను ముప్పు పునాదిలో ఇసుక కొట్టుకుపోతే ఆలయ స్థిరత్వానికి దెబ్బ యునెస్కో గుర్తింపుపైనా ప్రభావం పడే అవకాశం గని ప్రతిపాదనను నిలిపివేయాలని ప్రొఫెసర్ పాండు రంగారావు డిమాండ్ కాకతీయుల వారసత్వాన్ని కాపాడాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి డిజిటల్ మీడియాతో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు...