జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలి 

  మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్.. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేని కలిసిన నీలం.. హామ్ తుమారే సాత్ హై మధు అంటూ నీలంను ప్రోత్సహించిన ఖర్గే.. ఖర్గేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నీలం.. స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజకీయ అవకాశాలు కలిపించాలని ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కలిసి విన్నవించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్.. సోమవారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా (కలబురగి)...