అన్ని కులాలకు ప్రజాప్రభుత్వంలో గుర్తింపు

  పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి  స్పాట్ వాయిస్, హన్మకొండ: అన్ని కులాలు, వర్గాలకు ప్రజాప్రభుత్వంలో గుర్తింపు లభిస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించనున్న నేపథ్యంలో హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో జయంతి వేడుకల పోస్టర్‌ను తెలంగాణ ముదిరాజ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్‌తో కలిసి రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.....