బీజేపీ ఎమ్మెల్సీ రేసులో కొత్త ట్విస్ట్..!
బీజేపీ ఎమ్మెల్సీ రేసులో కొత్త ట్విస్ట్..! తెరపైకి బీసీ నేత సుందర్‌రాజ్ యాదవ్ పేరు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల సంప్రదింపులు..? అభ్యర్థిత్వంపై అధిష్టానం వద్ద చర్చ జరుగుతున్నట్లు ప్రచారం స్పాట్ వాయిస్, వరంగల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికర మలుపు తిరుగుతోందా..? ఇప్పటికే కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి కన్ఫామ్ కాగా.., బీఆర్ఎస్ నుంచి సైతం గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఏనుగుల రాకేశ్ రెడ్డిని బరిలో...