వీసీ ఆదేశాలకు విలువ లేదా..?!
శంకరయ్య సస్పెన్షన్ ఉత్తర్వుల రద్దుకు యూనివర్సిటీ ఉన్నతాధికారి యత్నం మాజీ వీసీ అనుచరుడు, కాంట్రాక్ట్ లెక్చరర్ లీడర్ మధ్యవర్తిగా మొదలైన బేరసారాలు అక్రమంగా డ్రా చేసిన ఫెలో షిప్ డబ్బులు తిరిగి చెల్లించాడంటూ కాపాడే ప్రయత్నం డబ్బులు కడితే అక్రమం.. సక్రమమవుతుందా ? యూజీసీని, యూనివర్సిటీని చీటింగ్ చేసిన వ్యక్తిపై కేసులుండవా.. ? కేయూలో అవినీతికి అధికారుల భరోసా రణధీర్ రెడ్డికి ఒక అ‘న్యాయం’.. శంకరయ్యకు మరో న్యాయమా ? స్పాట్ వాయిస్, ఓరుగల్లు : కాకతీయ యూనివర్సిటీలో వీసీ ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయి....