ములుగు కాంగ్రెస్‌లో మిల్లర్ ఎన్నికల వేడి!
ప్రవీణ్ అరెస్టుతో రాజకీయ చర్చ.. 52 మంది సభ్యుల్లో 15 మంది ఆయన వైపు ఉన్నట్లు సమాచారం ములుగు, స్పాట్ వాయిస్:ములుగు జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ములుగు రైస్ మిల్లర్ అసోసియేషన్ ఎన్నికల వేళ పూర్వ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ను సీబీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అసోసియేషన్‌లో మొత్తం 52 మంది సభ్యులు ఉండగా, వారిలో 15 మంది ప్రవీణ్ వర్గానికి చెందినవారిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు...