పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలి జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పాట్ వాయిస్, రఘునాథపల్లి : ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమానికి నార్త్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి ఆయన హాజరయ్యారు. తొలుత అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి...