వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య  ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం బుద్దారంలో దారుణ ఘటన  భార్య, ప్రియుడు సహా ముగ్గురి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్ వెల్లడించిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు స్పాట్ వాయిస్, గణపురం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో భర్తను కిరాతకంగా హతమార్చిన భార్య, ఆమె ప్రియుడు సహా మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలను డీఎస్పీ సంపత్‌‌రావు,...