కొత్త పార్టీ రావాల్సిన టైం..

కొత్త పార్టీ రావాల్సిన టైం.. జన తెలంగాణ లక్ష్యం కావాలి.. కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోయింది.. బీఆర్‌ఎస్‌ పాలన చూసేశారు.. బీజేపీకి ఇక బలం పెరిగే ఛాన్స్‌ లేదు ప్రజల కోసం పనిచేసే పార్టీ రావాలి.. పాలకులు కమీషన్ ఏజెంట్లు అయ్యారు.. విద్య, వైద్యం, ఉపాధే మా ఎజెండా ప్రజాస్వామికవాదులందరినీ కలుపుకుపోతాం.. రెండు మూడు నెలల్లో పార్టీ పేరు ఖరారు కిందిస్థాయి నుంచే పార్టీ నిర్మాణం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ.. అసెంబ్లీలోనూ బరాబర్‌ కొట్లాడుతాం కార్మిక వర్గానికి రాజకీయాధికారం కావాలి.. బూర్జువా పార్టీలతో పొత్తు...