గిదా మనం తింటున్నది..?
గిదా మనం తింటున్నది..? ఛీ.. ఛీ.. ఔట్‌సైడ్ ఫుడ్! స్వీట్లలో ఫేషియల్ రోజ్‌వాటర్.. చెక్కర పాకంలో దోమలు చిప్స్‌కు కుళ్లిన బంగాళాదుంపలు.. బయట ఆహారంపై పెరుగుతున్న ఆందోళన.. వినియోగదారులారా తస్మాత్ జాగ్రత్త! స్పాట్ వాయిస్, ఓరుగల్లు: హోటల్‌లో స్వీట్ కనిపిస్తే లొట్టలేస్తాం.. రోడ్డుపక్కన వేడివేడి చిప్స్ కనిపిస్తే కొనుక్కుని తింటాం.. ఫుడ్ డెలివరీ యాప్‌లో నచ్చిన వంటకం కనిపిస్తే ఆర్డర్ పెట్టేస్తాం..! రుచి బాగుంటే మరోసారి అదే ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తాం. కానీ మనల్ని ఆకర్షించే ఆ రుచుల వెనుక ఏం జరుగుతోంది? మనం...