గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై పెరుమాండ్ల రామకృష్ణ ఆశలు..

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని డిల్లీ లో కేసీ వేణుగోపాల్‌కు వినతి  సీఎం రేవంత్ రెడ్డి గారు ‌, వేం నరేందర్‌రెడ్డి పై పూర్తి విశ్వాసం: డాక్టర్ రామకృష్ణ పెరుమాండ్ల  స్పాట్ వాయిస్, వరంగల్: గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం వస్తే పేదలకు ఎక్కువ సేవ చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి సచిన్‌ సావంత్‌ను ఆయన కలిసి...