పెద్ది తర్వాత.. ఎవరు..?

పెద్ది తర్వాత.. ఎవరు..? నర్సంపేటపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌..! సుదర్శన్ రెడ్డి కుటుంబం.. రాజకీయ పాత్రపై చర్చ 16న కేటీఆర్‌తో పార్టీ శ్రేణుల భేటీ..? స్వప్నతో సమన్వయంగా తాత్కాలిక నాయకత్వం హరీశ్‌రావుతోనూ పెద్ది కుటుంబం భేటీ కీలక సంకేతాలపై గులాబీ గూటిలో ఉత్కంఠ తాత్కాలిక సారథి ఎంపికపై ఆసక్తి స్పాట్ వాయిస్, ఓరుగల్లు : నర్సంపేట బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై అధిష్టానం స్పష్టతకు వస్తోందా? దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తూ.. నియోజకవర్గ పార్టీ బాధ్యతలను తాత్కాలికంగా మరొక కీలక నేతకు అప్పగించే...