బాలీవుడ్ నటుడిపై కాల్పులు
ముంబైలో కలకలం.. టైగర్ ష్రాఫ్ కు గాయాలు.. జూహూ ప్రాంతంలో బైక్‌పై వచ్చిన దుండగుల ఫైరింగ్.. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనలు.. ఘటనపై పోలీసుల దర్యాప్తు స్పాట్ వాయిస్, క్రైమ్ : బాలీవుడ్ యువ నటుడు, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగినట్లు వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముంబైలోని జూహూ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. బీఎండబ్ల్యూ కారులో ఉన్న టైగర్ ష్రాఫ్‌ను...