ఎస్టీలు లేని గ్రామానికి ఎస్టీ కోటా ఎందుకు?

దమ్మన్నపేటలో అంగన్‌వాడీ పోస్టుపై అభ్యంతరం.. రిజర్వేషన్ మార్చాలని కలెక్టర్‌కు వినతి స్పాట్ వాయిస్, దామెర: దామెర మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో మంజూరైన అంగన్‌వాడీ  టీచర్ పోస్ట్  ను ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ చేయడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎస్టీ జనాభా లేదని, పోస్టు రిజర్వేషన్‌ను మార్చాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ దుబాసి నవీన్‌ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు హన్మకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్‌ దుబాసి నవీన్‌ మాట్లాడుతూ ఇటీవల వెలువడిన అంగన్‌వాడీ...