27 ఏళ్ల పోరాటం.. 59 ఏళ్ల వయసులో ఉద్యోగం
27 ఏళ్ల నిరీక్షణకు తెర.. 59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం! స్పాట్ వాయిస్, హైదరాబాద్: పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ నిరూపించారు. 27 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఆయనకు ఎట్టకేలకు 59 ఏళ్ల వయసులో కల నెరవేరింది. బాగ్పత్ జిల్లా బడ్రవాడ్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ శర్మ 1999లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలు రాయడం ప్రారంభించారు. ఈ క్రమంలో పలుమార్లు రాత...