నిరుద్యోగం.. అతిపెద్ద సామాజిక సమస్య
వారి బాధలు దగ్గరుండి చూశా.. పట్టభదుల సమస్యను నా సమస్యగా భావించి ప్రశ్నించిన ఓడిపోయానని బాధపడలే.. జన సభలో కొట్లాడాలని ఫిక్స్ అయ్యా.. రెండున్నరేళ్లుగా కాళ్లకు చక్రలు కట్టుకొని తిరుగుతున్న కోచింగ్ భారం తగ్గించేందుకు ఈ-క్లాసెస్ యాప్.. మహిళలకు ఉపాధి కోసం శిఖర స్కిల్ సెంటర్ కేసీఆర్ ప్రోత్సాహం మరువలేనిది.. కేటీఆర్ జన్ జీ తరానికి సరిపోయే లీడర్ రెండున్నరేళ్లుగా పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి.. మూడు ఉమ్మడి జిల్లాల్లో కాలుకు...