హైకోర్టు అనర్హత వేటు తీర్పు సమర్థించిన సుప్రీంకోర్టు

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. 2023లో బీఆర్‌ఎస్‌ తరఫున ఖైరతాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు. పార్టీ మార్పు, మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఆయనను 2024 ఏప్రిల్‌ 23 నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడిగా...