13 మంది మృతి, 26 మందికి గాయాలు
[video width="848" height="480" mp4="https://spotvoice.in/wp-content/uploads/2026/09/VID-20260926-WA0006.mp4"][/video] వినాయక నిమజ్జనాల్లో విషాదం. రాష్ట్రవ్యాప్తంగా భారీగా వినాయక విగ్రహాలు డీజీపీ సీవీ. ఆనంద్ వెల్లడి స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణలో వినాయక నిమజ్జనోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగినప్పటికీ.. పది రోజుల ఉత్సవాల సమయంలో జరిగిన వివిధ ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది గాయపడ్డారు. మృతుల్లో నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న ఓ ఎస్సై కూడా ఉన్నారు. ఈ వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. డీజీపీ తెలిపిన వివరాల...