9న ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు
ఎనిదేళ్ల తరువాత ఆర్టీసీలో ఎన్నికల నగారా.. స్పాట్ వాయిస్, హైదరాబాద్ : ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత టీజీఎస్ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 21 నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా వచ్చే నెల 9న ఎన్నికలు, అదే నెల 17న ఫలితాలు విడుదల కానున్నాయి.. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీలో మెజారిటీ కార్మిక సంఘాన్ని తేల్చేందుకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ లేబర్ జాయింట్ కమిషనర్ శుక్రవారం షెడ్యూల్ ప్రకటించారు. అక్టోబర్ 9న రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల నిర్వహిస్తామని అధికారులు...