బరాబర్ బరిలో ఉంటా..!
మేయర్ రేసులో నేను లేదంటే నా కూతురు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తా డీలిమిటేషన్ తర్వాత సీటు ఖరారు.. ఐదు నియోజకవర్గాల్లో నాకంటూ బలం ఉంది.. పార్టీ మారను.. మడమ తిప్పను పవర్ అండ్ మనీ పాలిటిక్స్ పెరిగాయి.. విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా నిర్బంధాలే నన్ను రాజకీయంగా తీర్చిదిద్దాయి డిజిటల్ మీడియా చిట్ చాట్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగా రాఘవరెడ్డి స్పాట్ వాయిస్, ప్రధానప్రతినిధి: విద్యార్థి దశ నుంచే ప్రజల కోసం పోరాడుతూ.....