మల్హర్ మండలంలో మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా..
రాపిడ్ టెస్ట్ లో ఇద్దరు యువకులకు పాజిటివ్. మత్తు పదార్థాలు సేవించిన అమ్మిన కఠిన చర్యలు. కొయ్యూరు ఎస్సై మహేందర్ కుమార్. స్పాట్ వాయిస్ మల్హర్:మండలంలో మత్తు పదార్థాలు సేవిస్తున్నారన్న అనుమానంతో కొయ్యూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ గ్రామాలకు చెందిన యువకులను రాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్షించగా పెద్ద తూండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు పాజిటివ్ వచ్చింది అని వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యూరు ఎస్సై పి. మహేందర్ కుమార్ తెలిపారు.ఈ...