నెట్వర్క్ లేకున్నా డబ్బులు పంపించవచ్చు
ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు.. ఫోన్‌పే ‘UPI 123Pay’ సేవలు స్పాట్ వాయిస్, బిజినెస్ : ఇంటర్కనెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసుకునేలా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే ‘UPI 123Pay’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా 2G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ డిజిటల్ చెల్లింపులు సులభంగా చేసుకునేలా ఈ సేవను రూపొందించింది. SMS ఆధారంగా పనిచేసే ఈ సదుపాయం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌ఫోన్...