కృత్రిమ పనీర్‌పై ఏడాది నిషేధం…

హైదరాబాద్‌, స్పాట్‌ వాయిస్‌: ప్రజారోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్రంలో నాన్‌-డెయిరీ, అనలాగ్‌, కృత్రిమ పనీర్‌ తయారీ, విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. సెప్టెంబర్‌ 10 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. పనీర్‌ పేరుతో కృత్రిమ పదార్థాల తయారీ, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించినట్లు టీజీ-సేఫ్‌ తెలిపింది. ఇటీవల తనిఖీల్లో రూ.7.19 లక్షల విలువైన టన్ను పామాయిల్‌, 476 కిలోల గ్లిజరాల్‌ మోనోస్టియరేట్‌, 150 కిలోల నాణ్యతలేని పాలపొడిని సీజ్‌ చేశారు. పలు డెయిరీల్లో ఈగలు, బొద్దింకలు,...