పేరు కాదు.. పని ఫస్ట్..
ఎఫెక్టివ్ పోలీసింగ్ లక్ష్యం వరంగల్ కమిషనరేట్ అర్బన్-రూరల్ మిక్స్ గంజాయిపై ‘సంఘమిత్ర’ల నిఘా.. స్టేషన్ వారీగా క్రైం మ్యాపింగ్ ట్రాఫిక్ సమస్యలపై కొత్త వ్యూహం పని ఏదైనా ప్రజల భాగస్వామ్యం ఉండాలి.. డిజిటల్ మీడియాతో చిట్ చాట్ లో సీపీ శ్వేత స్పాట్ వాయిస్, ఓరుగల్లు : చారిత్రక నేపథ్యం.. నక్సల్ ప్రభావిత ప్రాంతం.. అర్బన్-రూరల్ మిక్స్.. ఇవన్నీ కలగలిసిన వరంగల్ కమిషనరేట్ పోలీసింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి అన్నారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ప్రధాన నగరంగా ఉన్న...