విలీనం..@ 78 ఏళ్లు

సంక్షోభానికి తెరదించిన అపరేషన్ పోలో నిజాం పట్టుదలను నిలువరించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్వాధీనం మరుసటి రోజు నగర వీధుల్లో సైన్యం జైత్రయాత్ర స్పాట్ వాయిస్, ఓరుగల్లు: పట్టపగలే హత్యలు. రాత్రైతే కర్ఫ్యూ వాతావరణం. ఆడవాళ్లు బయటికి వెళ్లడమే సాహసమే. సాయంత్రం ఆరు దాటితే ఊళ్లల్లో తలుపులన్నీ మూసుకునేవి. అర్ధరాత్రి బూటు శబ్దం వినపడినా ఉలికిపాటు. తలుపు తట్టిన శబ్దం వినిపిస్తే .. పై ప్రాణాలు పైనే పోయేవి. బయటికి వెళ్లిన వాడు ఇంటికి తిరిగొచ్చేదాకా నమ్మకం లేదు.నిజాం...