విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
వేప కొమ్మలు నరుకుతుండగా ప్రమాదం గొల్లపల్లి గ్రామంలో విషాదం స్పాట్ వాయిస్, గణపురం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి రాజు (40) ఇంటి ముందున్న వేపచెట్టు కొమ్మలు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రేకుల షెడ్డుపైకి వాలాయి. దీంతో రాజు గొడ్డలితో వాటిని నరికేందుకు చెట్టెక్కాడు. కొమ్మలను నరుకుతుండగా ప్రమాదవశాత్తు సమీపంలోని 11 కేవీ విద్యుత్తు తీగలకు...