10న ‘చలో హైదరాబాద్‌’ను విజయవంతం చేయండి

​రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక 300 మంది విశ్రాంత ఉద్యోగుల మృతి   ​ఈ మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం   ​టాప్రా జిల్లా అధ్యక్షుడు బోనాల రాజమౌళి   స్పాట్ వాయిస్, ​గణపురం:రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, తీవ్ర అనారోగ్యానికి గురై సరైన వైద్యం చేయించుకోలేక రాష్ట్రంలో ఇప్పటివరకు 300 మందికి పైగా విశ్రాంత ఉద్యోగులు మృతి చెందారని, ఈ విషాదకర మరణాలకు ముమ్మాటికీ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్య వైఖరే కారణమని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ (టాప్రా) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బోనాల...