కుడా కుర్చీ.. కాంగ్రెస్‌లో కుంపటి..!
కుడా కుర్చీ.. కాంగ్రెస్‌లో కుంపటి..! టీడీపీ బ్యాచ్ కే ఇచ్చారంటూ గుసగసలు వరంగల్ లో సెకండ్ కేడర్ నేతల నారాజ్.. పార్టీని నమ్ముకున్న మాకే ఎందుకీ ఝలక్..? స్పాట్‌వాయిస్, వరంగల్: కుడా చైర్మన్ కుర్చీ వరంగల్ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ కుంపటిని రాజేసింది. మంత్రి నుంచి కొండా సురేఖను తప్పించి.. నష్ట నివారణ కోసం గుండు సుధారాణిని కుడా చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. పార్టీలో పదవుల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న సెకండ్ కేడర్ నేతలకు మింగుడుపడటం లేదు. అధికారం వచ్చిన...