కాళేశ్వరం బ్యారేజీల రిపేర్
నవంబర్ లో ప్రారంభం 2027 పంటలకు నీరు స్పాట్ వాయిస్ , హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులను నవంబర్ రెండో వారంలో ప్రారంభించి, 2027 వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ బేగంపేట కుందన్‌బాగ్‌లోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి బ్యారేజీల పునరుద్ధరణ...