కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..!?
కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..!? వరంగల్ ఎయిర్‌పోర్టుకు సందీప్‌రెడ్డి వంగా సజెషన్.. సీఎం రేవంత్ ‘దట్స్ ద స్పిరిట్’ స్పాట్ వాయిస్, వరంగల్: మామునూరు ఎయిర్‌పోర్టుకు పేరు పెట్టే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రజలు పేర్లు సూచించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన పిలుపునకు టాలీవుడ్ దర్శకులు స్పందించారు. వరంగల్ తన సొంతూరంటూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా **‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KIA)’**తో పాటు ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (RIA)’ పేర్లను సూచించారు. ఓరుగల్లు ఘన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేరు ఉండటం అర్థవంతంగా ఉంటుందని...