కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే విద్యుత్ సంక్షోభం
కేటీపీపీ ఎదుట బీఆర్‌ఎస్ మహాధర్నా.. ప్లాంట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు కేసీఆర్ హయాంలోనే 24 గంటల నాణ్యమైన కరెంట్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పాట్ వాయిస్, గణపురం: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలు, చేతకానితనం వల్లే రాష్ట్రంలో విద్యుత్, సాగునీటి సంక్షోభం ఏర్పడిందని జనగామ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) సందర్శనకు వచ్చిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు,...