మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన కానిస్టేబుల్
కర్రతో కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్ హైదరాబాద్ లో దారుణం స్పా ట్ హవాయిస్, క్రైమ్ , హైదరాబాద్లోని హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై రైల్వే పోలీస్ కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. మహిళను కొట్టడమే కాకుండా, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో మహిళపై కానిస్టేబుల్ దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే మహిళపై...