పారిశుధ్యానికి ప్రాధాన్యం

పారిశుధ్యానికి ప్రాధాన్యం హన్మకొండకు అభివృద్ధి ప్రణాళిక ముంపు నివారణకు పకడ్బందీ చర్యలు రూ.5 వేల కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ రూ.500 కోట్లతో వాటర్‌ వర్క్స్‌.. 40 ఏళ్ల ముందుచూపు మల్టీలెవల్‌ పార్కింగ్‌.. చౌరస్తా రీడెవలప్‌మెంట్‌ వరంగల్‌ కోట, భద్రకాళి.. కొత్త టూరిజం హంగులు స్పాట్‌ వాయిస్‌, ప్రధానప్రతినిధి: హన్మకొండ నగర అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్‌, కుడా వైస్‌ చైర్మన్‌ చాహత్‌ బాజ్‌పాయి తెలిపారు. నగరంలోని పార్కింగ్‌, డ్రైనేజీ, తాగునీరు, ముంపు, పారిశుధ్యం సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు వరంగల్‌ కోట,...