అడ్డుకున్నా.. నిలదొక్కుకున్న..

కుట్రలను చీల్చుకుంటూ ఎదిగిన.. పదవులు రాకుండా ఎన్నో కుట్రలు.. అయినా ఎదుగుదలను ఆపలేకపోయారు ఎమ్మెల్సీ గెలుపూ రాజకీయ కుట్రే.. పనితనంతో చీఫ్‌ విప్‌గా ఎదిగా.. భూపాలపల్లే నా కుటుంబం.. మళ్లీ అవకాశం వస్తే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా.. భూములను కాపాడాలని కోర్టులో పోరాడా.. కబ్జా ఆరోపణలు రాజకీయ కుట్రే.. ప్రజలతో ఉన్న అనుబంధమే నా బలం మళ్లీ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తా.. మహిళా రిజర్వేషన్ వస్తే బరిలోకి జ్యోతి గౌతమ్‌ రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చినా స్వాగతమే డిజిట‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌ చిట్‌చాట్‌లో భూపాల‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే...