విద్యే ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఆయుధం..

విద్యే ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఆయుధం.. కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి స్పాట్ వాయిస్, హన్మకొండ : ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు విద్యే శక్తివంతమైన ఆయుధమని కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ ఆర్థికశాస్త్ర విభాగ విశ్రాంత ఆచార్యులు ఆచార్య గడ్డం భాస్కర్ పర్యవేక్షణలో పరిశోధన చేసిన విద్యార్థిని డాక్టర్ గొర్రె డెబోరా కృపారాణి రచించిన ‘Education, Equity and Growth – An Analytical Study of Telangana’ పుస్తకాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ...