పరకాలతోనే నేను..

ఎన్టీఆర్‌ నుంచే పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఈటలే నా రాజకీయ గురువు చదువుకున్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలి ఎంసెట్ ర్యాంకు ఓ సినిమా కథ.. సీటు రాలేదని ఫిక్స్.. పేపర్‌లో నెంబర్.. వైద్యంతో గౌరవం.. ఐఎంఏలో గుర్తింపు నాడి పట్టుకునే డాక్టర్‌ కరువయ్యాడు ‘యాకయ్య మిత్రుడే కాదు.. నా ఆత్మ’ బీసీల్లో చైతన్యం రావాలి.. చదువుతోనే సామాజిక ఎదుగుదల హక్కుల కోసం ఉద్యమించాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పరకాల నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్‌రావు డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్...