ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చినా.. సురేఖ వెళ్లలేదు

పదవులు ఉంటాయి.. పోతాయి.. మాట తప్పేది లేదు: కొండా మురళి స్పాట్ వాయిస్ ,వరంగల్,: ఢిల్లీ నుంచి పలుమార్లు ఫోన్లు వచ్చినా కొండా సురేఖ అధిష్ఠానం వద్దకు వెళ్లలేదని ఆమె భర్త, కాంగ్రెస్‌ నేత కొండా మురళి అన్నారు. ఒక మాటకు కట్టుబడి ప్రజలకు సేవ చేయాలన్నదే తమ నిర్ణయమని స్పష్టం చేశారు. ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం సురేఖను క్షమాపణ కోరుతూ పేపర్‌పై రాయమన్నా ఆమె రాయలేదని వెల్లడించారు. పదవులు ఉంటే ఉంటాయని,...