ప్రశ్నిస్తే పోలీసులతో దాడులా..?

ప్రశ్నిస్తే పోలీసులతో దాడులా..? ఎంజీఎం ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన దాస్యంను అడ్డుకున్న పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల‌కు పోలీసులకు మ‌ధ్య తోపులాట పెనుగులాట‌ లో కాలు, చేతికి తీవ్ర గాయాలు..ర‌క్తస్రావం ఎంజీఎంలోనే చికిత్స చేయాలంటూ దాస్యం ప‌ట్టు ప్రభుత్వ తీరుపై వినయ్‌భాస్కర్‌ ఆగ్రహం.. కడుపులో తన్నారంటూ ఆరోపణ గంట‌పాటు ఎంజీఎం ఎదుట హైటెన్షన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత‌ల ఆందోళ‌న‌.. స్పాట్ వాయిస్, ఓరుగల్లు: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు, మౌలిక వసతుల కొరత,...