సీఎం అవినీతి సామ్రాట్
సీఎం అవినీతి సామ్రాట్ బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు కమీషన్లు ఎందుకంటూ అసెంబ్లీలో ఏకపాత్రాభినయం చేస్తున్నడు గుంపు మేస్త్రీ - గుంటనక్క మధ్య కుమ్మక్కు లేకుంటే నేను ఆధారాలు ఇస్తా.. సిద్దిపేటలో వంద ఎకరాల భూ బదలాయింపుపై చర్యలు తీసుకోండి సీఎం పాపాల చిట్టా బయటపెడుతా.. 20 న కొడంగల్ వస్తున్నాం టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత స్పాట్ వాయిస్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అవినీతి సామ్రాట్.. బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు....