అన్నిదానాల్లోకెల్లా అన్నదానం గొప్పది..
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: గణేశ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. రఘునాథపల్లి మండల కేంద్రంలోని గిర్నిగడ్డ సమీపంలో బీఆర్ఎస్ జిల్లా యువనేత దుబ్బాక హరీష్ గౌడ్- నీరజ దంపతులు దుబ్బాక కుటుంబ సభ్యులు గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి ఇంటి సమీపంలో భక్తులు, గ్రామస్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దుబ్బాక హరీష్ గౌడ్ దంపతులు మాట్లాడుతూ.. ఏటా గణేశుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో...