బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
పెళ్లయిన 18 రోజులకే విషాదం.. అదనపు కట్నం కోసం వేధింపులే కారణమని తల్లి ఫిర్యాదు స్పాట్ వాయిస్, క్రైమ్ : పెళ్లయిన 18 రోజులకే బీటెక్ విద్యార్థిని కళాశాల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పల్లవి (20) ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ ఏడాది ఆగస్టు 30న చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా...