ఏఐతో మానవాళి అంతం కాదు

2030పై ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు   స్పాట్ వాయిస్, హైదరాబాద్ : కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి వేగం పెరుగుతున్న కొద్దీ.. భవిష్యత్‌లో ఇది మానవాళికి ప్రమాదకరంగా మారుతుందనే చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ముఖ్యంగా అత్యంత అధునాతన ఏఐ వ్యవస్థలు మనుషుల నియంత్రణను దాటి వెళ్లే అవకాశం ఉందన్న హెచ్చరికలు టెక్‌ రంగంలో చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి...