ఎమ్మెల్యే అల్లుడి పెత్తనం ఏంటి..? అసలు పశ్చిమ లో ఎమ్మెల్యే ఎవరు..?
ఎమ్మెల్యే అల్లుడి ఒత్తిడితోనే హిందూ యువకులపై వేధింపులు హనుమకొండ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి.. అర్ధరాత్రి అరెస్టులు రాక్షస పాలనకు నిదర్శనం స్పాట్ వాయిస్ ,హనుమకొండ: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ పండుగలను స్వేచ్ఛగా జరుపుకునే రాజ్యాంగ హక్కు ఉందని, అయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో హిందూ పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు అర్ధరాత్రి వేళ యువకులను అరెస్టు చేయడం దారుణమని బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పోటీ చేసిన అభ్యర్థి రావు పద్మ రెడ్డి ఆరోపించారు. తండ్రి...