ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
పెండింగ్ డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలి టాప్రా జిల్లా అధ్యక్షుడు బోనాల రాజమౌళి కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ధర్నా స్పాట్ వాయిస్, గణపురం:రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) జిల్లా అధ్యక్షుడు బోనాల రాజమౌళి డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటి పిలుపు మేరకు గురువారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు...