ఉమ్మడి రేగొండ మండల జర్నలిస్టుల కమిటీ ఏకగ్రీవం

అధ్యక్షుడిగా పట్టేం కోటిలింగం.. స్పాట్ వాయిస్, రేగొండ: రేగొండ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి రేగొండ మండల ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అడహక్ కమిటీ సభ్యులు కటకం రాజు, అంబాల రవీందర్, బండి సోమయ్య ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. 33 మంది జర్నలిస్టులకు గాను 21 మంది హాజరై కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పట్టేం కోటిలింగం, గౌరవ అధ్యక్షుడిగా కటకం రాజు, గౌరవ సలహాదారుడిగా బోట్ల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా పకిడే నవీన్, ఉపాధ్యక్షులుగా రోంటాల శంకర్,...